Menu Close

Latest Telugu Jokes – తెలుగు జోక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Latest Telugu Jokes – తెలుగు జోక్స్

మనం గుడ్డిగా నమ్మే మూడనమ్మకాలలో
మొదటి స్తానంలో వున్నది ఏంటి?
వీడికి పెళ్లి చేస్తేనే బాగు పడతాడు🤣🤣

మీరు ముసలివారు అయ్యారు అనడానికి
కచ్చితమైన రుజువు ఏంటి?
మీరు అందమైన అమ్మాయిలతో
ఎంత సేపు మాట్లాడినా మీ ఆవిడ
మిమ్మల్ని అనుమానించనప్పుడు🤣🤣

పాసింజర్: సార్ విజయవాడకు ఇప్పుడు ట్రైన్ వుందా?
స్టేషన్ మాస్టర్: లేదు
పాసింజర్: గుంటూరుకి
స్టేషన్ మాస్టర్: లేదు
పాసింజర్: కడపకి
స్టేషన్ మాస్టర్: లేదు, ఇంతకీ నువ్వు ఎక్కడకి వెళ్ళాలి?
పాసింజర్: ఈ పట్టాలు దాటి అవతలకి వెళ్ళాలి🤣🤣

Latest Telugu Jokes – నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading