ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Kuthuhalam Arbatame Lyrics In Telugu – Telugu Christian Songs
కుతుహలమార్బాటమే నా యేసుని సన్నిధిలో
ఆనంద మానందమే నా యేసుని సన్నిధిలో
కుతుహలమార్బాటమే… నా యేసుని సన్నిధిలో
ఆనంద మానందమే… నా యేసుని సన్నిధిలో
పాపమంత పోయెను రోగమంత తొలగెను… యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం… కృపద్వార రక్షణ పరిశుద్ధాత్మలో

దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నేనే
ఆత్మతోను దేవుడు గుర్తించే నన్ను… అద్భుత మద్భుతమే

శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు… జయంపై జయమిచ్చును
ఏకముగా కూడీ హోసన్నా పాడి… ఊరంతా చాటెదము

బూరధ్వనితో పరిశుద్ధులతో… యేసు రానైయుండే
ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది… మహిమలో ప్రవేశిద్ధాం