Menu Close

Kontegadni Kattuko Song Lyrics in Telugu-Gentleman-1993

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కొంటెగాడ్ని కట్టుకో… కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో… అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన

తీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు
తీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాడ్ని కట్టుకో… కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో… అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన

హో హో హోహోహో… హో హో హోహోహో
హో హో హోహోహో … హో హో హోహోహో
అందరిని దోచే… దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న… దొరసాని నీవేలే
అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే
చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేశానంటే… పడి తీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేదీ లేదే

కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు
కొంటెగాడ్ని కట్టుకో కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన

ఆ ఆఆ ఆఆ ఆ
కొనచూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్లా దాహం, హ్మ్ హ్మ్
కొరగాని వాడితో మనువు మధురం
ఈ మొనగాడే నావాడైతే… బతుకు బంగారం
చిగురాకు పరువం… చెలరేగే అందం
నీకు కానుకంట… ప్రతిరోజూ పండగంట

కొంటెగాడ్ని కట్టుకో… కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో… అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన
తీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు
తీరాలి అచ్చట్లు… సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలీ చీకట్లు

కొంటెగాడ్ని కట్టుకో… కొంగుతీసి చుట్టుకో
కోటి వన్నెలున్నదాన
అందమంతా ఇచ్చుకో… అందినంత పుచ్చుకో
వాలు కళ్ళ పిల్లదాన

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading