Menu Close

Konte Chuputho Lyrics In Telugu – Ananthapuram


Konte Chuputho Lyrics In Telugu – Ananthapuram

కొంటె చూపుతో… నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా… చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో… ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి… అంతలోనే మౌనమేలనే

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

కొంటె చూపుతో… నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా… చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో… ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి… అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం… మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం… కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే… ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు… నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది

పగలే రేయైనా యుగమే క్షణమైనా… కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ… ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది… వద్దని సిగ్గాపుతున్నదీ
తడబడు గుండెలలో మోమాటమిది

కొంటె చూపుతో… నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా… చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో… ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి… అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి… మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి… నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే… నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే… నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే… ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు… నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం… మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం… కనులే కలిపే ఈ వేళ

కొంటె చూపుతో… నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా… చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో… ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి… అంతలోనే మౌనమేలనే

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading