Menu Close

KGF 2 Telugu Dialogues – KGF Chapter 2 Dialogues in Telugu

KGF 2 Telugu Dialogues – KGF Chapter 2 Dialogues in Telugu

KGF 2 Telugu Dialogues - KGF Chapter 2 Dialogues in Telugu

రక్తంతో రాసిన కథ ఇది,

సిరాతో ముందుకు తీసుకెల్లలేం.

ముందుకెళ్లాలంటే మళ్ళీ రక్తాన్నే అడుగుతుంది.

కత్తి విసిరి, రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు,

ఉద్ధరించడానికి..

అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులనడుగు.

He is the biggest criminal,

He is the biggest businessman, and

This is the biggest national issue.

Violence, Violence, Violence..

I don’t like Violence , I Avoid,

But Violence likes me, I cant Avoid.

చెప్పు వాళ్ళకి నేను వస్తున్నానని

నా కే‌జి‌ఎఫ్ పొందడానికి..

అవును సార్..
మీరన్నట్టే మాకు
ధైర్యం వుండేది కాదు,
శక్తి వుండేది కాదు,
నమ్మకమూ వుండేది కాదు

చావు మా మీద గంతులేసేది
కానీ ఒకడు అద్దం నిలబడ్డాడని వాడ్ని కాళి ముందు తల నరికాడు కదా
ఆ రోజు చాలా సంవత్సరాల తరవాత
చావు మీద మేము గంతులేశాం

వాడు కత్తి విసిరిన వేగానికి
ఒక గాలి పుట్టింది సార్
ఆ గాలి నారాచి లో వున్న ప్రతి ఒక్కరికీ ఊపిరిచ్చింది

మీకోక సలహా ఇస్తా
మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్

Winter Needs - Hoodies - Buy Now

మరిన్ని కే‌జి‌ఎఫ్ 2 డైలాగ్స్ More KGF 2 Telugu Dialogues

నాకేవ్వడి దోస్తీ అక్కర్లేదు,

నాతో దుష్మనీ ఎవ్వడు తట్టుకోలేడు.

KGF 2 Telugu Dialogues - KGF Chapter 2 Dialogues in Telugu
KGF 2 Telugu Dialogues - KGF Chapter 2 Dialogues in Telugu

KGF 2 Telugu HD Images – KGF Chapter 2 HD Wallpapers

KGF 2 Telugu Dialogues – KGF Chapter 2 Dialogues in Telugu

Like and Share
+1
7
+1
4
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading