Menu Close

హిస్టరీ క్రియేట్ చేసిన రాకీ భాయ్ – KGF 2 క్లోజింగ్ కలెక్షన్స్ – KGF 2 Closing Collections

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

  • తెలుగు రాష్ట్రాలు (ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ‌) – 82.65 కోట్లు (రూ. 147 కోట్లు గ్రాస్‌)
  • క‌ర్ణాట‌క – రూ. 98 కోట్లు ( రూ. 175 కోట్లు గ్రాస్‌)
  • త‌మిళ‌నాడు – రూ. 55 కోట్లు (రూ. 110 కోట్లు గ్రాస్‌)
  • కేర‌ళ – రూ. 28 కోట్లు (రూ. 67 కోట్లు గ్రాస్‌)
  • నార్త్ ఇండియా – రూ. 197 కోట్లు ( రూ. 495 కోట్లు గ్రాస్‌)
  • ఓవ‌ర్ సీస్ – రూ. 88 కోట్లు ( రూ. 207 కోట్లు)
KGF 2 Telugu Dialogues - KGF Chapter 2 Dialogues in Telugu

మొత్తంగా క‌లిపి చూస్తే రూ. 548.65 కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది. ఇదే గ్రాస్ వ‌సూళ్ల‌లో చూస్తే.. రూ. 1201 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

సినిమా మొత్తం ర‌న్‌లో KGF 2 సాధించిన వ‌సూళ్లు క‌న్న‌డ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఇదే తొలిసారి. రాకీ భాయ్‌గా య‌ష్ హిస్ట‌రీ క్రియేట్ చేశాడు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో టాప్ 3 మూవీగా KGF 2 సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌టం విశేషం.

KGF 2 closing collections, KGF 2 Profits

What is the difference between gross collection and net collection?

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading