Keka Keka Song Lyrics – Wanted PanduGod
కేక పెట్టి గోల చేసే కోకా
కాక పెట్టి గిల్లి చూసే రైకా
కేక పెట్టి గోల చేసే కోకా
కాక పెట్టి గిల్లి చూసే రైకా
ఆడి చూసే… పాడి చూసే
తికమక మకతిక
పైకి చూసే తాకి చూసే
జనమిక జరగక
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
మత్తెక్కించే కళ్ళు
చూస్తే చాలు మీరంతా
మతి పోగొట్టుకుంటూ
తిరిగేనంటా టెన్ టు ఫైవ్
హే, మనసే చూసి వస్తే
మనవాళ్ళే అనుకుంటా
మాటలు మల్లెపూల
మూటలు అంటా
సులువే అనుకున్నా
సరదా తీరేనా టెన్ టు ఫైవ్
సూపులు కొరికేస్తుంటే
సమరం ఆగేనా… సుగమం అయ్యేనా
సొంపులు సరిపోతాయేమో
ఏమో ఏమో ఇంకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా
తద్దినక తద్దినక… ఆగను ఇంకా
తద్దినక తద్దినక… వద్దనలేకా.. ..
Subscribe to Our YouTube Channel
Keka Keka Song Lyrics – Wanted PanduGod
Keka Petti Gola Chese Kokaa
Kaaka Petti Gilli Choose Raika
Keka Petti… Gola Chese Koka
Kaaka Petti… Gilli Choose Raikaa
Aadi Choose… Paadi Choose
Thikamaka Makathika
Paiki Choose… Thaaki Choose
Janamika Jaragaka
Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa
Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa
Matthekkinche Kallu
Choosthe Chaalu Meerantha
Mathi Pogottukuntu Tirigenanta
Hey… Manase Choosi Vasthe
Manavaalle Anukunta
Maatalu Mallepoola Mootalu Anta
Suluve Anukunna
Sarada Teerena
Soopulu Korikestunte
Samaram Aagena
Sugamam Ayyena
Sompulu SaripothaYemo
Emo Emo Inka
Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa
Thaddinaka Thaddinaka
Aaganu Inka
Thaddinaka Thaddinaka
Vaddanalekaa ||2||.. ..
Music and lyrics:- PR
Singer:- Uma Neha
Keka Keka Song Lyrics – Wanted PanduGod
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.