ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కష్టం వస్తే నాకే… నీ కన్నుల్లో నీరే
ఎలా నన్నే వీడేవెల్లావే..?
ఏడుస్తుంటే నేనే… చూస్తుంటావా నీవే
నువ్వే లేక ఎలా ఉండాలే..?
ఆశలే ఆవిరై… ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే… ఇంతలోనే గుండెకింకో గాయమా, ఆ ఆఆ
సంతోషాలే మాయమాయే… శూన్యంతోనే దారి మారే
బంధాలన్నీ దూరమాయేనా, ఆ ఆఆ
తుఫానేమో ఆగలేదే… ఇంకోవైపే నింగి కూలే
ఇంకేముంది జీవితంలోనా, ఆ ఆఆ
ఆశలే ఆవిరై… ఒక్కసారే కుప్పకూలే కాలమా
గాయమే మానలే…!
ఇంతలోనే గుండెకింకో గాయమా, ఆ ఆ
Like and Share
+1
+1
+1