ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Karunamaya Deva Lyrics in Telugu
రంగా…..రంగా
కరుణామయా… దేవా చేరనీయవా రావా పండరీక పాండురంగ విటలా
రావా దేవా కరుణామయా దేవా…
దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిది నిలుచున్నాడు ||2||
పగవారి నుండే ప్రభువులు కాచి||2||
ప్రజలకు సుఖ శాంతులదీయవా
కరుణామయా… దేవా చేరనీయవా రావా పండరీక పాండురంగ విటలా
రావా దేవా కరుణామయా దేవా…
పావనమైన నీ ఆలయాన పాపులు చేరుట సాధ్యమేనా||2||
దుష్ట శిక్షకుడవంటారే శిష్ట రక్షకుడవంటారే ||2||
పరమ భక్తులను బ్రోవని నాడు కరుణామయుడవని బిరుదెoదుకురా
ఆపద్భాంధవ రావా… ఆపదలో కాపాడవా ||2||
పాండురంగ హరి జగ రామక్రిష్ణ హరి జగ ||౩||
Karunamaya Deva Lyrics in Telugu
Like and Share
+1
2
+1
+1