Karthikeya 2 Dialogues in Telugu – కార్తీకేయ – 2
ప్రతి ప్రశ్నకి సమాధానం వుండి తీరుతుంది.
ఒక వేళ సమాధానం లేని ప్రశ్న ఐతే,
సమస్య ప్రశ్నది కాదు … ప్రయత్నానిది.
మన చరిత్ర
ఎలా బ్రతకాలో మరిచిపోయిన మనకి
ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది.
మొక్కంటే రుణం
శేషం వుంచకూడదు.
విశ్వం ఒక పూసలదండ
ప్రతీదీ నీకు సంబందమే
ప్రతీదీ నీమీద ప్రభావమే
సౌర కుటుంబం నుండి
సముద్రగర్భం వరకు అంతా ఒక దారమే.

నా వరకు రానంత వరకే సమస్య
నా వరకొచ్చాక అది సమాదానం
ఇది నా చేతికెందుకొచ్చిందో నాకు తెలియదు
దీని వెనకున్న భాగవతమెంటో కూడా తెలియదు
కానీ, నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర వుంది
అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది.
ఈ పోస్ట్ ని తప్పకుండా షేర్ చెయ్యండి, మా శ్రమకి మీరు మాకిచ్చే బహుమతి. అలానే మా యూట్యూబ్ చానెల్ ని కూడా తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోండీ
మనకి కనిపించడం లేదు ఆంటే
మన కన్ను చూడలేకపోతుందని అర్దం. లేదని కాదు.
శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి
మనిషికి, నేలకి దూరం చెయ్యొద్దు.
ఆయన అపర మేదావి
వున్నత విలువులతో జన్మ తీసుకుని
ఈ నేలమీద నడిచిన మనిషి
అతను చెప్పిన దర్మం
మతం కాదు, మన జీవితం.
గీతతో కోట్ల మందికి దారి చూపించిన
అతని కన్నా గురువెవరు.
రక్షణ కోసం సముద్రం మద్యలో
ధ్వారకా నగరాన్ని కట్టిన
అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు
చూపుతోనే మనసులోని మాట చెప్పే
అతని కన్నా గొప్ప Psychologist ఎవరు
వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే
అతని మించిన Musician ఎవరు
విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన
అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు
ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన
అతన్ని మించిన వీరుడెవరు
కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న
అతన్ని మించిన రాజు ఎవరు
హోమయాగాలతో వర్షం తెప్పించిన
అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న Primatologist ఎవరు
Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే
అతని మించిన కైనెటిక్ ఇంజినీర్ ఎవరు
కార్తికేయ 2 ట్రైలర్ – Karthikeya 2 Trailer
Karthikeya 2 Dialogues in Telugu – కార్తీకేయ – 2 డైలాగ్స్ – Karthikeya 2 Telugu Dialogues, Karthikeya 2 Dialogue about Krishna, Krishnudu Dialogue in Telugu
One of the best movie.. hare rama hare krishna
Super dialogues.. thank you
What a coverversation what a movie
This is the best experience to me
Correction In Anupam Kher Dailogues:
1. Primatologist(×) – Climatologist(✓).
2. His ora (×)-His Aura (✓).
3. His Exlense (×) – His Excellence (✓).