Menu Close

Kannulatho Chusedi Guruva Song Lyrics In Telugu – Jeans

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Kannulatho Chusedi Guruva Song Lyrics In Telugu – Jeans

పాపమ పనిపమ పనిపమ గమప
సగసని పనిపమ గమగసగమపా
పాపమ పనిపమ పనిపమ గమప
సగసని పనిపమ గమగసగమపా

తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం
తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం

కన్నులతో చూసేదీ గురువా… కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు… కన్ను వీడిపోలేవు
ఇక నను వీడిపోలేవు

తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం
తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం

జల జల జల జంటపదాలు… గల గల గల జంటపదాలు
ఉన్నవిలే… తెలుగులో ఉన్నవిలే
విడదీయుటయే న్యాయం కాదు… విడదీసేస్తే వివరం లేదు
రెండేలే… రెండు ఒకటేలే

ధినకు ధినకు ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినథోం
ధినకు ధినకు ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినథోం

రేయీ పగలు రెండైనా… రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా… పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా… ప్రేమ మాత్రం ఒకటేలే

కన్నులతో చూసేదీ గురువా… కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా

తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం
తకడ తకడ తకధిమ్… తకడ తకడ తకధిమ్
తకడ తకడ తకధిమ్ తకఝం

క్రౌంచ పక్షులు జంటగ పుట్టును
జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు..!! వీడి మనలేవు…!!
కన్ను కన్ను జంటగ పుట్టును
ఒకటేడిస్తే రెండోదేడ్చును
పోంగేనా..!! ప్రేమే చిందేనా…!!

ధినకు ధినకు ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినథోం
ధినకు ధినకు ధిన ధిల్లిల్లాన
నాదిర్ తాని తొందిరతాని దినథోం

ఒక్కరు పోయే నిద్దురలో… ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసలలో… ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే… విడి విడిగా వెతుకుతున్నాం

కన్నులతో చూసేవీ… గురువా
మమగగ మమసస గగసస గగనిని సగగ సమమ సగగ
సపప సగగ సనిని సగగస సా నిదపమగా
గమపనిసగా రిసా సానిదపా మగారీ సగమ
కన్నులతో చూసేవీ… గురువా

పపనినిసా గగ గమమ పపనిని సాస
నిసగమపని పనిదపమా గామపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా… ఆ ఆ ఆ ఆ
రీరీ సనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని
దప పాప నిదప మగసరి నిసగా, సగమ గమపా
నిదపప మపనీ పపని సగరిస గరిసని సానిదపా మగమపమ

కన్నులతో చూసేదీ గురువా… కనులకు సొంతమౌనా
కనులకు సొంతమౌనా
కన్నుల్లో కనుపాపై నీవు… కన్ను వీడిపోలేవు
ఇక నను వీడిపోలేవు

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading