ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
కన్నాలే ఓ కన్న… ఎన్నెన్నో కలలు
మోశాలే నే నిన్ను… పెంచుకోని ఆశలూ
లోకమే అడ్డుగా వేసినా కంచెలు
కోపమే వద్దురా వెళ్ళరా ముందుకూ
మంచినే చేయరా… మంచి నీకు జరుగు
బాధనే మింగరా… విజయం కలుగు
నిన్నే నువ్వు వెతుకు… నీలో ఉంది గెలుపు
కలలే కడకు నిజమై జరుగు
కన్నాలే ఓ కన్న… ఎన్నెన్నో కలలు
మోశాలే నే నిన్ను… పెంచుకోని ఆశలూ
నడిచే బాటలో ఉండులే సుడులు
కలతే పడకు… పదరా ముందుకు
ప్రాణమే పోయినా… ధైర్యం విడకు
తియ్యని పలుకుతో నవ్వుతు మసులు
కరిగే లోకం నీకై వెతుకు
కన్నాలే ఓ కన్న… ఎన్నెన్నో కలలు
మోశాలే నే నిన్ను… పెంచుకోని ఆశలూ
లోకమే అడ్డుగా వేసినా కంచెలు
కోపమే వద్దురా వెళ్ళరా ముందుకూ
మంచినే చేయరా… మంచి నీకు జరుగు
బాధనే మింగరా… విజయం కలుగు
నిన్నే నువ్వు వెతుకు… నీలో ఉంది గెలుపు
కలలే కడకు నిజమై జరుగు