అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Junte Thene Daralakanna Lyrics In Telugu – Telugu Christian Songs

Junte Thene Daralakanna Lyrics In Telugu – Telugu Christian Songs
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
జీవితకాలమంతా… ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా ||2|||
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
యేసయ్య నామమే… బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి… సంతుష్టిగ నను ఉంచి ||2||
నన్నెంతగానో దీవించి… జీవజాలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
యేసయ్య నామమే… బలమైన దుర్గము
నాతోడై నిలచి… క్షేమముగా నను దాచి ||2||
నన్నెంతగానో కరుణించి… పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ||2||
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను ||2||
యేసయ్య నామమే… పరిమళ తైలము
నాలో నివసించె… సువాసనగా నను మార్చె ||2||
నన్నెంతగానో ప్రేమించి… విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ||2||
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
జుంటె తేనె ధారలకన్న… యేసు నామమే మధురం
యేసయ్యా సన్నిధినే… మరువజాలను
జీవిత కాలమంతా… ఆనదించెదా యేసయ్యనే ఆరాధించెదా ||2|||
Junte Thene Daralakanna Lyrics In Telugu – Telugu Christian Songs