Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Jesus Quotes Telugu Images – Bible Quotes Telugu Images
Jesus Quotes Telugu Images – Bible Quotes Telugu Images – జీసస్ కోట్స్ – బైబిల్ కోట్స్ – Christian Quotes Images
విస్తారమైన మాటలలో దోషముండక మానదు
తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు
నీవు చేయు పనులన్నిటిలోను
దేవుడు నీకు తోడై వున్నాడు..
నీవు అనుదినము
తప్పక సేవించుచున్న
నీ దేవుడే నిన్ను రక్షించును
యెహోవా
పడిపోయినవారిని ఉద్ధరించువాడు
కృంగిపోయినవారిని లేవనెత్తువాడు
నీతిమంతులు మొఱపెట్టగా
ప్రభువు ఆలకించును
వారి కష్టములనుండి
వారిని విడిపంచును
దేవుడు నీ నీతిని చూసి
నీకు ప్రతిఫలం ఇస్తారు..
కాబట్టి.. ఎట్టి పరిస్థితిలోనూ
నీ నీతిని, పరిశుద్ధతను
వదులుకోకు..
ధైర్యము వహించుడి
మీకు మేలు చేయుటకు
యెహోవా బయలుదేరాడు..
ఆయనకు బయపడు వారిమీద
కనికరము తరతరముల వరకు నుండును
Jesus Quotes Telugu Images – Bible Quotes Telugu Images – జీసస్ కోట్స్ – బైబిల్ కోట్స్ – Christian Quotes Images
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.