ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jesus Quotations in Telugu
హృదయశుద్ధి గలవారు ధన్యులు;
వారు దేవుని చూచెదరు.
సాత్వికులు ధన్యులు;
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
దుఃఖపడువారు ధన్యులు;
వారు ఓదార్చబడుదురు.
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు;
వారు తృప్తిపరచబడుదురు.
కనికరము గలవారు ధన్యులు;
వారు కనికరము పొందుదురు.
నా నిమిత్తము జనులు మిమ్మును
నిందించి హింసించి మీమీద అబద్ధముగా
చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
Jesus Telugu Quotes
Bible Telugu Quotes
Christian Telugu Quotes
Yesu Prabhu Telugu Quotes
నరహత్య చేయవద్దు;
నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని
పూర్వికులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా.
స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు
అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
Jesus Quotations in Telugu
Jesus Vakyalu in Telugu
Bible Jesus Quotes in Telugu
ఎంత మాత్రము ఒట్టుపెట్టుకొనవద్దు;
ఆకాశము తోడన వద్దు;
అది దేవుని సింహాసనము,
భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము.
Powerful Jesus Quotes in Telugu
Jesus Bible Quotes in Telugu
Bible Verse of the Day in Telugu
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను
తన సూర్యుని ఉదయింపజేసి,
నీతిమంతుల మీదను, అనీతి మంతులమీదను
వర్షము కురిపించుచున్నాడు.
Jesus Quotations in Telugu