ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Jalsa Movie Telugu Dialogues
యుద్ధంలో గెలవటం అంటే శత్రువు నీ చంపటం కాదు, శత్రువు నీ ఒడించటం… శత్రువుని ఒడించటమే యుద్ధం ఒక్క లక్ష్యం….
వార్నింగ్ కి భాష అక్కర్లేదు అర్దం అయిపోతుంది…….
సూర్యుని చుట్టు బూమి, భూమి చుట్టు చంద్రుడు,చంద్రుడు చుట్టు కవులు,నా ల కాళీ గా వున్న వాళ్ళు తిరుగుతారు… అలాగే అమ్మాయిలు చుట్టు అబ్బాయిలు తిరిగితే అధి రొమాన్స్ అబ్బాయిలు చుట్టు అమ్మాయిలు తిరిగితే అది నాన్సెన్స్… అమ్మాయి అంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లా వుండకూడదు.... ఎవడుపడితే వాడేస్తాడు....ఎవరెస్ట్ లా వుండాలి......
ఇదే అంకుల్ భయం అంటే ఆకలేస్తున్నప్పుడు అన్నం ఉండి కూడా తినకపోవడమే వుపవాసం నిద్ర వస్తున్నప్పుడు కళ్ళెదురుగా మంచం ఉండి నిద్రపోకపోవడమే జాగరం మన చేతిలో ఆయుధం ఉండి మన ఎదురుగా శత్రువు వుంటె చంపక పోవటం మానవత్వం ఆ మానవత్వం నాకు ఉంది నీకు వుందా…
రొమాన్స్ ని కాపీ కొట్టడం అంటే స్వాతంత్ర్య దినోత్సవం రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు పంచినంత పాపం యే
శనివారం, ఆదివారం వారాంతం అని తాగుతాడు.. సోమవారం... ఆదివారం వెళ్లిపోయిందని తాగుతాడు… మంగళవారం, బుధవారం ఇంకా తగడానికి ఐదు రోజులు వున్నాయని బాధతో తాగుతున్నాడు.. గురువారం, శుక్రవారం రోజు తాగుతున్నానని సిగ్గుతో తాగుతాడు.
మన దేశం లో లక్ష మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది! 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది! 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది! కాని ప్రతి 10 మందిలో ఇద్దరి దెగ్గర తుపాకి కాని కత్తి కాని ఉంది! అంటే ఇక్కడ మనకి బ్రతికే అవకాశం కంటే..చచ్చే సౌకార్యం ఎక్కువ అని నాకు ఒక ఫ్రండ్ చెప్పాడు! అతని తన ధగ్గరికి కుంగ్-ఫు నేర్చుకోడైకి వచ్చిన కుర్రాడితో చెప్పిన మాట నేను ఎప్పటికి మార్చిపోలేను! "యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం
ఒక మనిషిలో కోపం ఉంటే ఆది శక్తి.. అదే ఒక గుంపులో ఉంటే ఉద్యమం….
అడవి నీకు యేపుడైనా అమ్మలా అనిపించిందా… నాకు అనిపించింది .. తుపాకి పట్టాను…. అడివిలోకి వెళ్లను.. నక్సలైట్ నీ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది… నీకు లేదు…
Jalsa Movie Telugu Dialogues
Like and Share
+1
+1
2
+1