ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
1. ఎగసిపడే కెరటానివి నువ్వు, ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను. పిల్ల గాలి కోసం ఎదురు చూసే నల్ల మబ్బులా, ఊర చూపు కోసం, నీ దూర నవ్వు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు ఓ చూపు అప్పు ఇయ్యలేవా?
2. ఒక్కోసారి జీవితం లో ఏమి జరగ్గాపోయిన, ఏదో జరగబోతోంది అని మనసుకు మాత్రం ముందే తెలిసిపోతుంటుంది.
3. పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతం అయితే, ఇన్నాళ్ళుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే
Like and Share
+1
+1
+1