ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Inthalo Ennenni Vinthalo Song Lyrics in Telugu – Karthikeya – ఇంతలో ఎన్నెన్ని వింతలో లిరిక్స్
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓ నిను చూడలేనో… తెరచాటుగా నిను చూసాను, ఓ
అయువో నువు ఆశవో… నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో… నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
చిరునవ్వే నీకోసం… పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో… ధన్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా… నువు ఎవరైతే మరి ఏంటికా
ఉందో లేదో తీరిక… ఈ రేయి ఆగాలికా, ఓఓ
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేనో… తెరచాటుగా నిను చూసాను, ఓఓ
అయువో నువు ఆశవో… నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో… నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
ఫిమేల్ వెర్షన్
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
పరిచయమే పరవశమై… నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది… అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక… నీతో ఉంటా మరి నేనికా
లేనేలేదిక తీరిక… ఇది మనసులో కలయిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో.. ..
Inthalo Ennenni Vinthalo Song Lyrics in Telugu – Karthikeya – ఇంతలో ఎన్నెన్ని వింతలో లిరిక్స్