Menu Close

International Mother Language Day Telugu Wishes, Quotes, Greetings, Status Text


International Mother Language Day Telugu Wishes, Quotes, Greetings, Status Text

బాధ్యతగా కాపాడుకుందాం.
అమ్మ’ భాష రుణం తీర్చుకుందాం.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

చిన్నారుల నవ్వులా అచ్చమైనది.
అమృతం కంటే తీయనైనది.
అందమైన మన మాతృభాష తెలుగు
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

మన భాషను యాసను కాపాడుకోవడం మన బాధ్యత.
భావితరాలకు కూడా ఈ ఫలాలను అందిద్దాం.
మన భాషను బతికిద్దాం.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

ప్రాచీన భాషల్లో మిన్న మన తెలుగే.
మరి ఈ భాషను మన బావి తరాలకు అందించే
బాధ్యత కూడా మనదే కదా.
కాబట్టి, మన భాషను ప్రేమిద్దాం.
మన భాషను ముందుతరాలకు అందిద్దాం.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

మనం ఎక్కడున్నా మన భాషను మరిచిపోకూడదు.
బతకు తెరువు కోసం ఏ భాష మాట్లాడినా.
అమ్మ భాషకు అన్యాయం చేయకూడదు.
మన భాషను కాపాడుకుందాం.
తెలుగు జాతి ఉనికి చాటుదాం.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

యాసలు వేరైనా మన మాతృభాష ఒక్కటే
రాష్ట్రాలు వేరైనా మనమంతా తెలుగుతల్లి బిడ్డలమే.
ఏ దేశానికెళ్లినా.. ఏ రాష్ట్రానికెళ్లినా..
మన మాతృభాషను మరచిపోవద్దు.
మన తెలుగు తల్లిని గుండెల్లో పెట్టుకుందాం..
మాతృభాష గొప్పతనాన్ని చాటుదాం.
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ రూపమే భాష.
అమృత జలపాతం.
నా తెలుగు భాష.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు.
రుచిరాగాల పాల ముద్ద తెలుగు.
అమ్మరూపమే నా తెలుగు భాష.
అమృత జలపాతం నా తెలుగు భాష.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

ప్రేమైనా.. బాధైనా..
కోపమైనా.. భావం ఏదైనా..
మనసారా పలకాలన్నా..
చెవులారా వినాలన్నా..
అది అమ్మ భాషతోనే సాధ్యం.
మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

International Mother Language Day Quotations in Telugu

తెలుగు బాష గురుంచి మంచి కవితలు – https://kavithalu.in/?s=writing

International Mother Language Day Telugu Wishes, Quotes, Greetings, Status Text

Like and Share
+1
1
+1
4
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading