అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
International Day of Happiness Telugu Quotes
నీ జీవితంలో
ఏ రోజు అయితే నువ్వు నవ్వలేదో
ఆ రోజు వృధా అయినట్టే
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

జీవితం చిన్నది
ఎప్పుడు ఆనందంగా గడపటానికి ప్రయత్నించు
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

ఆనందం కోసం బయట వెతకకు
అది నీలోనే వుంది.
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

ఎప్పుడు బాధపడటానికి కారణాలు వెతకకు
సంతోషించడానికి కారణాలు వెతుకు
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

మన జీవితపు ముఖ్య ఉద్ధేశం
ఆనందంగా గడపడమే
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని
వెతుకుతూ పరిగెత్తకు
అనుక్షణం ఆనందంతో పరిగెత్తు
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు
ప్రతి మినిషి జీవితంలో కష్టాలు వుంటాయి
కానీ వాటిని నువ్వు నవ్వుతూ
ఎదుర్కొంటావా
లేదా ఏడుస్తూనా అనేది ముఖ్యం
ప్రపంచం ఆనందోత్సవ శుభాకాంక్షలు

International Day of Happiness Telugu Quotes
International Day of Smile Telugu Quotes
Smiling Day Quotes in Telugu