Menu Close

అయోధ్య రామాలయ విశేషాలు – Interesting features of Ayodhya Ram Mandir


అయోధ్య రామాలయ విశేషాలు – Interesting features of Ayodhya Ram Mandir

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now
Interesting Facts about Ayodhya

మందిరం సాంప్రదాయ నాగర్‌ శైలిలో ఉంది.
లయం పొడవు 380 అడుగులు, ఎడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు
మొత్తం మూడంతుస్తుల్లో ఆలయం ఉంటుంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉండగా.. మొత్తం 392 స్థంభాలు, 44 తలుపులు ఉన్నాయి.
ప్రధాన గర్భగుడిలో శ్రీరామ్‌ లల్లా విగ్రహం ఉంటుంది.
దు మండపాలున్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్ధన & కీర్తన మండపాలు.

అయోధ్య రామాలయ విశేషాలు - Interesting features of Ayodhya Ram Mandir

దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు, లిఫ్టులు
మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, ]4 అడుగుల వెడల్పుతో పార్కోట (దీర్దచతురస్రాకార గోడు) ఉంది.
లయానికి నాలుగు మూలల్లో నాలుగు ఉపాలయాలు ఉన్నాయి (సూర్య దేవుడు, భగవతి దేవి, గణేశుడు, శివాలయం). ఉత్తర దిక్కులో అన్నపూర్ణ దేవీ లయం, దక్షిణం వైపు హనుమంతుడి మందిరం ఉంది.
లయ సమీపంలో పురాతన బావి (పీతా కూప్‌) ఉంది.

అయోధ్య రామాలయ విశేషాలు - Interesting features of Ayodhya Ram Mandir

లయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు.
పునాదిని 14-మీటర్ల మందపాటి రోలర్‌-కాంపాన్ట్‌ కాంక్రీట్‌ (706)తో నిర్మించారు.
గ్రానైట్‌తో 21 అడుగుల ఎతైన పునాది నిర్మించారు.
మురుగునీటి శుద్ధి, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక కేంద్రాలున్నాయి.
మందిరాన్ని పూర్తిగా భారత సాంప్రదాయ & స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. /0 ఎకరాల విస్తిర్ధంలో 70% పచ్చదనంతో ఆలయం ఉంటుంది.

అయోధ్య రామాలయ విశేషాలు – Interesting features of Ayodhya Ram Mandir

SUBSCRIBE FOR MORE

Share with your friends & family
Posted in Telugu Articles

Subscribe for latest updates

Loading