Menu Close

Idhe Kadha Nee Katha Song Lyrics in Telugu – Maharshi

ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా…
ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా…

నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా…
ఓ నీటి బిందువే కదా… నువ్వెతుకుతున్న సంపద…

ఒక్కొక్క జ్ఞాపకానికి… వందేళ్ళ ఆయువుందిగా…
ఇంకెన్ని ముందు వేచెనో… అవన్ని వెతుకుతూ పదా… ఆ ఆ

మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సా–గదా…
మనుష్యులందు నీ కధ… మహర్షిలాగ సా–గదా…

ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా…
ఇదే కదా ఇదే కదా నీ కథ… ముగింపు లేనిదై సదా సాగదా…

నిస్వార్థమెంత గొప్పదో… ఈ పదము రుజువు కట్టదా..
సిరాను లక్ష ఒంపదా… చిరాక్షరాలు రాయదా…

Winter Needs - Hoodies - Buy Now

నిశీధి ఎంత చిన్నదో… నీ కంటి చూపు చెప్పదా…
నీలోని వెలుగు పంచగా… విశాల నింగి చా–లదా…

మనుష్యులందు నీ కధ… మహర్షి లాగ సా–గదా…
మనుష్యులందు నీ కధ… మహర్షి లాగ సా–గదా…

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading