Menu Close

Hrudayama Vinave Lyrics in Telugu – Major

Hrudayama Vinave Lyrics in Telugu

నిన్నే కోరేనే… నిన్నే కోరే
ఆపేదెలా నీ చూపునే
లేనే లేనే… నే నువ్వై నేనే
దారే మారే నీ వైపునే

మనసులో విరబూసిన
ప్రతి ఆశ నీవలనే
నీ జతే మరి చేరినా
ఇక మరువనే నన్నే, హే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
హృదయమా వినవే హృదయమా (హృదయమా)
ప్రాణమా నువ్ నా ప్రాణమా (ప్రాణమా)

ఆ ఆ ఆఆ ఆ
మౌనాలు రాసే లేఖల్ని చదివా
భాషల్లే మారా నీ ముందరా
గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ
కలిసె చూడు నేడిలా

నన్నే చేరేలే నన్నే చేరే
ఇన్నాళ్ళ దూరం మీరగా
నన్నే చేరేలే నన్నే చేరే
గుండెల్లో భారం తీరగా

క్షణములో నెరవేరిన
ఇన్నాళ్ళ నా కలలే
ఔననే ఒక మాటతో
పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా
ప్రాణమా నువ్ నా ప్రాణమా
హృదయమా… వినవే హృదయమా (హృదయమా)
ప్రాణమా… నువ్ నా ప్రాణమా (ప్రాణమా)
(హృదయమా, హృదయమా)

Hrudayama Vinave Song Lyrics in English

Ninne Korene… Ninne Kore
Aapedhelaa Nee Choopune
Lene Lene Ne Nuvvai Nene
Dhaare Maare Nee Vaipune

Manasulo Viraboosina
Prathi Aasha Neevalane
Nee Jathe Mari Cherinaa
Ika Maruvane Nanne, Hey

Hrudayama Vinave Hrudayamaa
Praanamaa Nuv Naa Pranama
Hrudayama Vinave Hrudayamaa, Hrudayama
Praanamaa Nuv Naa Pranama, Pranamaa

Aa Aa, Mounaale Raase Lekhalni Chadivaa
Bhashalle Maaraa Nee Mundaraa
Gundello Medhile Chinnaari Prema
Kalise Choodu Nedilaa

Nanne Cherele Nanne Chere
Innaalla Dhooram Meeragaa
Nanne Cherele Nanne Chere
Gundello Bhaaram Theeragaa

Kshanamulo Neraverina
Innaalla Naa Kalale
Ounane Oka Maatatho
Penavesene Nanne

Hrudayama Vinave Hrudayamaa
Praanamaa Nuv Naa Pranama
Hrudayama Vinave Hrudayamaa, Hrudayama
Praanamaa Nuv Naa Pranama, Pranamaa
(Hrudayama, Hrudayamaa)

Like and Share
+1
0
+1
2
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading