ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
How to talk to People in Telugu – ఎవరెవరితో ఎలా మాట్లాడాలి?
తల్లితో- ప్రేమగా మాట్లాడు
తండ్రితో- గౌరవంగా మాట్లాడు
భార్యతో- నిజంగా మాట్లాడు
సోదరులతో- సహృదయంతో మాట్లాడు
తోబుట్టువులతో- అభిమానంతో మాట్లాడు
పిల్లలతో- ఉత్సాహంగా మాట్లాడు
స్నేహితులతో- సరదాగా మాట్లాడు
అధికారులతో- హుందాగా మాట్లాడు
వ్యాపారులతో- ఖచ్చితత్వంతో మాట్లాడు
వినియోగదారులతో- నిజాయితీగా మాట్లాడు
కార్మికులతో- సౌమ్యంగా మాట్లాడు
రాజకీయ నేతలతో – జాగ్రత్తగా మాట్లాడు
భగవంతుడితో- మౌనంగా మాట్లాడు
నీతో నువ్వు… ఆత్మవిశ్వాసంగా మాట్లాడు.
How to talk to People in Telugu – ఎవరెవరితో ఎలా మాట్లాడాలి?
Like and Share
+1
2
+1
2
+1