అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు – How to Live Happy Life ?

మితిమీరిన ఖర్చు… పేదరికం పాలు చేస్తుంది
మితిమీరిన పొదుపు.. కష్టాల పాలు చేస్తుంది
మితిమీరిన సంపాదన.. మనశ్శాంతి లేకుండా చేస్తుంది
మితిమీరిన క్రమశిక్షణ.. రక్త సంబంధీకులను దూరం చేస్తుంది
మితిమీరిన హాస్యం… నవ్వుల పాలు చేస్తుంది
మితిమీరిన కోపం.. శత్రువులను తెచ్చిపెడుతుంది
మితిమీరిన వ్యసనం.. అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది
జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే
అంతా మనకు మంచే జరుగుతుంది..!!
Life Lessons in Telugu
How to Live Happy Life ?
ఆనందమైన జీవితాన్ని గడపటం ఎలా?
Like and Share
+1
+1
+1