Menu Close

మైదా పిండి ఎలా తయారు అవుతుందో తెలుసా – How Maida is Prepared in Telugu

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

మైదా పిండి ఎలా తయారు అవుతుందో తెలుసా – How Maida is Prepared in Telugu

How is maida made in Telugu

How Maida is Prepared in Telugu: నిజానికి మైదాపిండి కూడా గోధుమ పిండి నుంచే వస్తుంది. గోధుమలను మిల్లులో బాగా పోలిష్ చేస్తారు. ఈ పోలిష్ చేసిన గోధుమలను పిండి చేసి.. అజో బై కార్బొనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి రసాయనాలతో శుభ్రపరుస్తారు. వీటివల్లనే మైదా పిండి తెల్లగా.. మెత్తగా ఉంటుంది. నిజానికి ఈ బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని చైనా, ఐరోపా దేశాలలోను పూర్తి గా నిషేధించారు. ఇంకా ఈ మైదా తయారీలో అల్లొక్సన్ అనే రసాయనాన్ని కూడా వినియోగిస్తారు.

చాల దేశాలలో మైదాని నిషేధించిన..దక్షిణ భారత్ లో మాత్రం మైదా ను ఎక్కువ వంటకాలలో ఉపయోగిస్తున్నారు. తడి తగిలితే మైదా జిగురు పదార్ధం లా మారుతుంది. అందుకే దీనిని హోమ్ మేడ్ గమ్ గా కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి పదార్ధాన్ని రవ్వ దోశలు, మిఠాయిలు, బ్రెడ్, బొబ్బట్లు వంటి పదార్ధాల తయారీలో విరివి గా వాడేస్తున్నారు.

మనసు ప్రశాంతంగా ఉండటానికి మన శ్వాసకి సంబంధం ఏంటి

బేకరీలో దొరికే ఫుడ్, బిస్కట్లు, చిప్స్, ఇవి కాక టిఫిన్ సెంటర్లలో దొరికే పరోటా, బోండా.. ఇలా చెప్పుకుంటే మనం రెగ్యులర్ గా తీసుకునే చాలా పదార్ధాలలో కామన్ గా ఉండే పదార్ధం మైదా. మైదా తో చేసే వంటలు రుచికరంగా ఉంటాయి కాబట్టి చాలా మంది ఇష్టపడతారు. కానీ నాణేనికి మరో వైపు, ఈ మైదా ని ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎక్కడలేని ఆరోగ్య సమస్యలు మన చుట్టుముడతాయి.

Maida preparation process in Telugu

ఈ మైదా పిండి తీసుకొచ్చే అనారోగ్యాలు అన్ని ఇన్ని కావు. ఎక్కువ మోతాదు లో తీసుకోవడం వలన అజీర్ణ సమస్యలు ఎదురవుతాయి. మైదా పిండి ని తమ వంటలలో ఎక్కువ గా వాడేవారు అధికం గా మధుమేహ సమస్యలను ఎదుర్కొంటారు. ఇవేకాక కిడ్నీలో రాళ్ళూ, గుండె జబ్బులు రావడం వంటి సమస్యలు కూడా ఈ మైదా ను ఎక్కువ గా వాడటం వలన వస్తుంటాయి. ఆహరం లో మైదా పిండి పాళ్లను ఎంత తగ్గిస్తే అంత మంచిది.

Maida flour manufacturing explained in Telugu

15 Best Health Tips in Telugu – 15 ఆరోగ్య సూత్రాలు

మైదా పిండి తయారీ విధానం తెలుగులో (Maida Pindi Tayari Vidhanam Telugulo)
తెలుగు వంటకాల్లో మైదా పిండి ఉపయోగం (Telugu Vantakalalo Maida Pindi Upayogam)
మైదా పిండి తయారీ ప్రక్రియ వివరాలు (Maida Pindi Tayari Prakriya Vivaraalu)
తెలుగు వంటకాల్లో మైదా పిండి తయారీ విధానం (Telugu Vantakalalo Maida Pindi Tayari Vidhanam)
మైదా పిండి తయారీకి ఉపయోగించే రసాయనాలు (Maida Pindi Tayarikiki Upayoginchina Rasaayanalu)

“Maida preparation process in Telugu”
“How is maida made in Telugu”
“Maida flour manufacturing explained in Telugu”
“Telugu guide to maida production”
“Understanding maida preparation in Telugu”

రక్తంలో చక్కెరను పెరగనివ్వని ఆహారాలు ఇవే – Foods That Prevent Blood Sugar Increase

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading