అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Highest Grossing Tamil Film of All Time – Vikram Worldwide Closing Box Office Collections
విక్రమ్ కమల్ హాసన్ గారు వరస పరాజయాలందుకుంటున్న సమయంలో ఆయనకి ఊపిరి పోసింది ఈ సినిమా అని చెప్పొచ్చు.. లాభాలు, నష్టాల గురించి ఎక్కువ ఆలోచిచకుండా ఆయన ఎప్పుడు భిన్న సినిమాలు తీయడానికి ప్రాదాన్యతనిస్తారు. దేశం గర్వించదగ్గ నటులలో ఈయన ఒకరు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది.

కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా క్లోసింగ్ కలక్షన్స్ ఇలా వున్నాయి
India – Rs. 307.60 crores

North America – $3.35 million
Middle East – $5.20 million
Malaysia – $2.35 million
Singapore – $0.95 million
Australia/New Zealand – $0.85 million
UK – $1.05 million
France – $0.50 million
Europe – $1 million
Rest of World – $0.75 million
Overseas – $16 million Which means in Indian currency it is approximately Rs. 124.90 crores