ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Hey Hey Bhithiri Lyrics in Telugu – Sri Manjunatha
సానిని పమమ సానిని
జలాల జలాల జలాల జలాల జాల జల జాల
హే సఖి సఖి ముఖి
ముఖి ప్రణయసఖి సఖి హే నీ మనసార
హే హే బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి
రంభ మాదిరి రుచులొలుకు విస్తరి
హే హే భామిని కామ కళల భోధిని
నన్ను చేరని నీ పైఠశాలని
జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా
ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి
పులా పక్కలో ఇస్తుంది పుత్తడి
ఈ ఈ బిత్తిరి లక్షలాది
మరులని చెమ్మచెక్కతో చేస్తుంది ఇత్తడి
పాపమా రిమరిమరిస నిసనిసనిప
పాపమపనిప పాపమపని నినిస నినిస
కోరికల బిత్తిరి కొరకల్లా బిత్తిరి
కోటలోకి చూపవే మరి దారి
రాజుల మేలుకొని బోరుజులే ఎన్నుకొని
రానీమందిరన సాగని స్వారీ
బకాసురుడు నేనెలే బండెడు సోకులు నీవేలే
కొంగుల గంగలు తాగి తాగి కొత్తగా మత్తులు పొందలే
నాకు బుక్కయాసలె నీకు వేవిల్లే
జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా
నవరసికుల సురభోజన
రాతిరగడలా రసాయాత్రల గలగలగల గిలగిలగిల
సఖి సఖి సఖ సఖ
హే హే బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి
రంభ మాదిరి రుచులొలుకు విస్తరి
ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి
పులా పక్కలో ఇస్తుంది పుత్తడి
తయ్యాతా దయ్యత ఆటలే ఆడాన
మొయ్యలేని హాయినివాన చాల
కళ్ళలో ఉందిరా కాముని ప్రభావాలు
చల్లాలి గుమ్మరించారా చాల
ఎన్నో నిధులు దాచిన కడలి కన్యవు నువ్వేలే
అన్ని చెయ్యగా ఆపోసన మహాఋషివి నువ్వేలే
ఒడిలో ముంచిన సుడిలో తేల్చన
జానా ఖజానా ఖన సుఖాన గాన బజానా
నవరసికుల సురభోజన
రతిరగడలా రసాయాత్రల గలగలగల గిలగిలగిల
సఖి సఖి సఖ సఖ
ఈ ఈ బిత్తిరి మనసు పడిన సఖుడికి
పులా పక్కలో ఇస్తుంది పుత్తడి
Hey Hey Bhithiri Lyrics in Telugu – Sri Manjunatha