Menu Close

Nithin Heart Attack Movie Telugu Dialogues


1.తింటా, పంటా, ఏదో రోజు పోత.

2. ఏదో చిన్న ముద్దు అడిగాను అని, లవ్ పెళ్లి కూడా కలిపేసి మీ లైఫ్ లో బిల్స్ అన్ని నన్నే కట్టేయమంటే ఎలా హౌ

3. I need deep lip kiss

4. మేము మీ అమ్మాయిలంతా తెలివైనోల్లం కాదు. మాయి మట్టి బుర్రలు.

5. ఒక్క ముద్దు పెట్టుకుంటే ౩k క్యాలరీస్ బర్న్ అవ్వాలి, భూమి, ఆకాశం ఏకమవ్వాలి, ముల్లోకాలు షాక్ ఐపోవాలి.

6. ఏ గోల్ లేకపోవడమే నా గోల్

7. నువ్వేం చేసావో నాకు తెలియదు, కానీ నేను నిన్ను ప్రేమించాను. ప్రేమలో ఎక్సపెక్టషన్స్ ఉండవ్, ఇవ్వడం మాత్రమే ఉంటుంది. లవ్ అంటే ఇవ్వడమేగా, నీ వల్ల జరగదు అన్న పనిని నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా.

Like and Share
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Dialogues

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading