1.పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావ్, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంక నాకీ పోతావ్
2. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోనే సర్
3. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావ్ రా. పైన వున్న ప్రేజర్స్ వల్ల పట్టించుకోము గని, పట్టించుకోటం అంటూ మొదలు పెడితే ఆ దేవుడిని కూడా పట్టుకుంటాం.
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.