అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
నగ్న సత్యాలు – Harsh Realities in Telugu

గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య, జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది
చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు
మనం సంతోషంలో ఉన్నపుడు పాటలను వినాలి! బాధలో ఉన్నపుడు ఆ పాటలను అర్థం చేసుకోవాలి!
అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు! వృద్ధా ఆశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు!
చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది! మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది!
పూజలు చేసి దేవుడి కోసం మనం వెతుకుతాం, దానం చేస్తే ఆయన మనకోసం వెతుక్కుంటూ వస్తాడు
తినటానికి భోజనం లేని స్థాయి నుంచి! తినటానికి సమయంలేని స్థాయివరకు! ఎదగటమే విజయం.
నగ్న సత్యాలు – Harsh Realities in Telugu