Menu Close

Hallelujah Aaraadhana Song Lyrics in Telugu – Christian Songs Lyrics

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Hallelujah Aaraadhana Song Lyrics in Telugu – Christian Songs Lyrics

హల్లెలూయా ఆరాధన
రాజాధి రాజు యేసునకే
మహిమయు ఘనతయు
సర్వాధికారి క్రీస్తునకే (2)
చప్పట్లు కొట్టుచూ – పాటలు పాడుచూ
ఆ ప్రభుని కీర్తించెదం
నాట్యము చేయుచు – ఉత్సాహ ధ్వనులతో
స్తోత్రార్పణ చేసెదం        ||హల్లెలూయా||

రూపింప బడక ముందే
నన్ను ఎరిగితివి
నా పాదములు జారకుండా
రక్షించి నడిపితివి (2)        ||చప్పట్లు||

అభిషేక వస్త్రము నిచ్చి
వీరులుగా చేసితివి
అపవాది క్రియలను జయించే
ప్రార్థన శక్తినిచ్చితివి (2)        ||చప్పట్లు||

Hallelujah Aaraadhana Song Lyrics in English – Christian Songs Lyrics

Hallelooyaa Aaraadhana
Raajaadhi Raaju Yesunake
Mahimayu Ghanathayu
Sarvaadhikaari Kreesthunake (2)
Chappatlu Kottuchu – Paatalu Paaduchu
Aa Prabhuni Keerthinchedam
Naatyamu Cheyuchu – Uthsaaha Dhwanulatho
Sthothraarpana Chesedam           ||Hallelooyaa||

Roopimpa Badaka Munde
Nannu Erigithivi
Naa Paadamulu Jaarakundaa
Rakshinchi Nadipithivi (2)        ||Chappatlu||

Abhisheka Vasthramu Nichchi
Veerulugaa Chesithivi
Apavaadi Kriyalanu Jayinche
Praarthana Shakthinichchithivi (2)        ||Chappatlu||

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading