ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Guruvaram March Okati Lyrics in Telugu – Dookudu
గురువారం మార్చ్ ఒకటి సాయంత్రం ఫైవ్ ఫాటీ
తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి
నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందీ నా కన్ను
గురువారం మార్చ్ ఒకటి సాయంత్రం ఫైవ్ ఫాటీ
తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే
ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేసావే
ఓహ్ ఎహ్హ్
ఓం శాంతి శాంతి అనిపించవే
జార జార సున్ తో జార జాన్ జానా
దిల్సే తుజేహెకో ప్యార్ కీయ ఎహ్ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా
సోచో జార ప్యార్ సే దిలీకో సంఝానా
ఐ లవ్ యు బోలో నా హసీనా
నువ్వు వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే
కలిగింది పెరిగిందే
నా చుట్టును లోకం నీతో నిండిందే
ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే
లవ్ లో పడిపోయిందేమో అన్నటుందే
క్రేజీ గా ఉందే నింగి నెల
తలకిందయి కనిపించే జాదూ
ఏదో చేసేసావే
ఓహ్ ఎహ్హ్
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జర సున్ తో జార జాన్ జానా
దిల్సే తుజేహెకో ప్యార్ కీయ ఎహ్ దీవానా
నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా
సోచో జర ప్యార్ సే దిలీకో సంఝానా
ఐ లవ్ యు బోలో నా హసీనా
గడియారం ముళ్ళయియ్ తిరిగేస్తున్నానే
ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యు అంటావో అనుకుంటూ
కేలండర్ కన్నా ముందే ఉన్నానే
నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎప్పుడంటూ
డైలీ రొటీన్ టోటల్ గ
నీ వల్లే చేంజ్ అయ్యిందీ
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాడ్ని
అవ్వారా లా మార్చేసావే
ఓహ్ ఎహ్హ్
ఓం శాంతి శాంతి అనిపించావే
జార జార ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరి పోనా నీలోనా
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేనూ నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసమ్