ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Godse Movie Dialogues in Telugu – గాడ్సే డైలాగ్స్
ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగివున్నయో తెలుసుకొనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు.
సత్యమేవ జయతే అంటారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు.కానీ సమాజం లో సత్యం, ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు.
Has no friends, no enemies, no emotions and no deviations and all he loves is the colour of money.
ప్రశ్నిస్తే మారణకాండ చేసేస్తారా.
అర్హత ఉన్నాడో అసెంబ్లీలో ఉండాలి, పద్ధతి ఉన్నాడో పార్లమెంట్ లో ఉండాలి, మర్యాద ఉన్నాడో మేయార్ కావాలి.సభ్యత ఉన్నాడో సర్పంచ్ కావాలి.you are all not fit to sit on this planet. సుజలం, సుఫలం, మలయజ, శీతలం.
సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి, కానీ సేవ చేస్తున్నందుకు వందల వేల లక్షల కోట్లు ఏడ వస్తున్నాయిరా . Because you are all looting the public money in the name of service.
Godse Movie Dialogues in Telugu – గాడ్సే డైలాగ్స్