Menu Close

Godari Gattundi Gattu Meeda Lyrics in Telugu – Mooga Manasulu

Godari Gattundi Gattu Meeda Lyrics in Telugu – Mooga Manasulu

ఓహొ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్
ఓహొ హో, ఓ ఓ ఓ… ఓ ఓ ఓఓఓ ఓ
గోదారి గట్టుంది… గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది… పిట్ట మనసులో ఏముంది
ఓఓ ఓ ఓఓ హో హో హోయ్
గోదారి గట్టుంది… గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులో ఏముంది
ఓ ఓ ఓ ఓఓ హో హో హోయ్

వగరు వగరుగ పొగరుంది… పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగ పొగరుంది… పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగ సొగసుంది… సొగసును మించె మంచుంది
తీయ తీయగ సొగసుంది… సొగసును మించె మంచుంది, ఈ ఈ
గోదారి గట్టుంది… గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది… పిట్ట మనసులో ఏముంది
ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

ఎన్నెల ఉంది… ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది
ఎన్నెల ఉంది… ఎండ ఉంది, పువ్వు ఉంది, ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో… ఇడమరిసే ఆ ఇది ఉంది
గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది… పిట్ట మనసులో ఏముంది
ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

పిట్ట మనసు పిసరంతైనా… పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా… పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో… ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో… ఎంత తోడితే అంతుంది, ఈ ఈఈ
గోదారి గట్టుంది… గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది… పిట్ట మనసులో ఏముంది
ఓఓ ఓ ఓఓ హో హో హోయ్

Like and Share
+1
0
+1
1
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading