Menu Close

Gandapu Gaalini Lyrics In Telugu-Priyuralu Pilichindi – గంధపు గాలిని

Gandapu Gaalini Lyrics In Telugu-Priyuralu Pilichindi – గంధపు గాలిని

లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన మాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక… జన్మే కావలె…
ఏమి చేయ– మందువే…

గంధపు గాలిని… తలుపులు ఆపుట న్యాయమా…
ఆ ఆ… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు… కన్నుల బదులంటె మౌనమా…
ఆఆ… మౌనమా…
చెలియా నాలో ప్రేమను తెలుపా… ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ… నూరేళ్ళు చాలవే…

లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన మాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక… జన్మే కావలె…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని… తలుపులు ఆపుట న్యాయమా…
ఆ ఆ… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు… కన్నుల బదులంటె మౌనమా…
ఆఆ… మౌనమా…
చెలియా నాలో ప్రేమను తెలుపా… ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ… నూరేళ్ళు చాలవే…

లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన మాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక… జన్మే కావలె…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

హృదయమొక అద్దమని… నీ రూపు బింబమని
తెలిపేను హృదయం… నీకు సొంతమనీ…ఈ ఈ
బింబాన్ని బందింప… తాడేది లేదు సఖి…
అద్దాల ఊయల బింబమూగె చెలీ…
నీవు తేల్చి చెప్పవే పిల్లా… లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో… వెంటాడీ ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు…
లేదన మాట తట్టుకోమంటే…
మళ్ళి మళ్ళి నాకొక… జన్మే కావలె…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

గంధపు గాలిని… తలుపులు ఆపుట న్యాయమా…
ఆ ఆ… న్యాయమా…
ప్రేమల ప్రశ్నకు… కన్నుల బదులంటె మౌనమా…
ఆఆ… మౌనమా…

తెల్లారిపోతున్నా… విడిపోని రాత్రేది
వాసనలు వీచే.. నీ కురలే సఖీ… ఈ ఈ
లోకాన చీకటయినా… వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే… నీ కనులె చెలీ… ఈ ఈ
విశ్వ సుందరీమణులే వచ్చి… నీ పాదపూజ చేస్తారే
నా ప్రియ సఖియా… ఇక భయమేలా,
నా మనసెరిగి నా తోడుగా రావే…

ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
ఏమి చేయ మందువే… ఏమి చేయమందువే..
న్యాయమా..ఆ ఆ… న్యాయమా… ఆ ఆ
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
మౌనమా… ఆ ఆ… మౌనమా…ఆ ఆ
ఏమి చేయమందువే…

Gandapu Gaalini Lyrics In Telugu-Priyuralu Pilichindi – గంధపు గాలిని

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks