అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Jokes

ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని ముక్కు కుట్టేస్తారు.
చంచల స్వభావం ఎక్కువ కాబట్టి కాలిమెట్టెలు వేస్తారు.
అహంకారంతో చెవులు వినబడవని చెవులు కుట్టించి చెవిపోగులు వేస్తారు.
నీటిలో చేపల శబ్ధం వినిపిస్తుందిగాని అమ్మాయి నడుస్తున్నశబ్దం వినబడదని (కాళ్ళపట్టీలు) గజ్జెలు వేస్తారు.
అమ్మాయి మనసు అహంకారంతో అతిశయఒతో ప్రవర్తించకూడదని పెళ్ళి, మంగళసూత్రం, కుంకుమ, బంధువులు అనేవాటితో బంధిస్తారు.
మగవారికి ఇవన్నీ అవసరమేలేకుండా
“భార్య అనే ఒకే ఒక్క ఆభరణం మగాడికి కట్టబెట్టి, భర్త అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు”.
మొగుడు పెళ్ళాల జోక్స్
స్టూడెంట్ టీచర్ జోక్స్
Like and Share
+1
+1
+1