Menu Close

కాదనకే బాలా – Funny Jokes in Telugu – Adult Jokes

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Funny Jokes in Telugu – Adult Jokes – కాదనకే బాలా

“బాలా బాలా మా ఆయన ఊరెళ్లారు.
రాత్రికి నేనొక్కదాన్ని
పడుకోవాలంటే భయంగా ఉంది తోడొస్తావా?”
బతిమాలింది అనసూయ.

“మీ ఇంట్లో అందరికీ ఇంత భయమెందుకమ్మా?
నీవు ఊరెళ్లినప్పుడు మీ ఆయన రమ్మంటాడు,
ఆయన ఊరెళ్లినప్పుడు నీవు రమ్మంటావు …
బాగుంది మీ వరస
ఈసడించింది ఎదురింటి బాలమణి.

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Tell me a joke in Telugu
Funny jokes in Telugu
Telugu jokes images

Telugu wife and husband jokes
Tell me a joke in Telugu language
Wife and husband jokes Telugu

Like and Share
+1
1
+1
1
+1
0

Subscribe for latest updates

Loading