Menu Close

Friendship Quotes in Telugu – స్నేహం

Friendship Quotes in Telugu – స్నేహం

జీవితమనే రెసిపీ తయారు చేయడానికి

కావాల్సిన ముఖ్యమైన పదార్థం స్నేహితులు.

మన ప్రపంచాన్ని అందంగా మార్చేది స్నేహితులే.

ఫ్రెండ్స్ లేకపోతే జీవితమే లేదు.

బాధలో ఉన్న మనకి ఓదార్పునిచ్చేవాడే స్నేహితుడు.

మన గురించి అన్నివిషయాలు తెలిసినా

మనల్ని ఇష్టపడేవాడే స్నేహితుడు.

దేవుడు నిజంగా గొప్పోడు.

నీ లాంటి ప్రెండ్ ను నాకు బహుమతిగా ఇచ్చాడు.

స్నేహితులతో గడిపిన ప్రతి క్షణం

మధుర జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.

ఫేక్ ఫ్రెండ్స్: వీళ్లెప్పుడూ మనల్ని భోంచేయమని అడగరు.

రియల్ ఫ్రెండ్స్: మనకి ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు.

ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎప్పుడూ ఒకేలా ఆలోచించరు.

ఒకే విధంగా ఉండరు.

కానీ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.

స్నేహం అద్దం లాంటిది.

అది పగిలిన తర్వాత అది అతకదు.

ఒకవేళ అతికినా.. ఆ పగుళ్లు మాత్రం అలాగే మిగిలిపోతాయి.

కొవ్వొత్తి గదిలో మాత్రమే వెలుతురు నింపగలుగుతుంది.

స్నేహితుడు మాత్రం జీవితంలోని ప్రతిరోజును వెలుగుతో నింపేస్తాడు.

మీ నవ్వులను ఆస్వాదించేవారి కంటే..

మీ కన్నీళ్లను గుర్తించిన వారే మీ నిజమైన స్నేహితులు.

నిజమైన ఫ్రెండ్అంటే..

మీ గతాన్ని అంగీకరించి మీ భవిష్యత్తుపై నమ్మకముంచేవాడు.

ఈ రోజు మీ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు.

మీరు ఎంత కించపరిచినా స్నేహితుడు ఎప్పుడూ ఫీలవ్వడు.

పైగా మిమ్మల్నే మరింత దారుణంగా ఏడిపిస్తాడు.

స్నేహం అనే మొక్క నెమ్మదిగా ఎదుగుతుంది.

కానీ దాని వేళ్లు మాత్రం నేలలో బలంగా పాతుకుపోతాయి.

స్నేహం అంటే అర్థం చేసుకోవడం.

స్నేహం అంటే క్షమించడం.

ఎప్పటికీ మరచిపోవకపోవడం.

స్నేహితులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.

ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ వహిస్తారు.

కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటారు.

బిజీ లైఫ్లో కూడా

మీ కోసం సమయం కేటాయించే స్నేహితులను

గౌరవించడం మంచిది.

ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడే

ఏదైనా మరింత రుచిగా మారిపోతుంది.

మనమెలా ఉన్నా సరే

వచ్చి మనల్ని హత్తుకునేవారే మన బెస్ట్ ఫ్రెండ్

Friendship Quotes in Telugu – స్నేహం – Friendship Telugu Quotes – Telugu Friendship Quotes

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks