Menu Close

Friendship Quotes by Famous Persons – ఫ్రెండ్షిప్ కోట్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Friendship Quotes by Famous Persons

విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు – గౌతమ బుద్ధుడు
మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు – గురునానక్
కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది – గాంధీ
స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది – చింగ్ వా
శత్రవు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వందైనా తక్కువే – వివేకానంద
నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుచేవాడు నిజమైన స్నేహితులు – బెంజిమన్ ఫ్రాంక్లిన్

friends army
Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading