ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Evaru Gelicharippudu Lyrics in Telugu – Mithunam
ఎవరు గెలిచారిప్పుడూ రంగా ఎవరు ఓడారిప్పుడూ

ఇధియేర మిధునం.. ఇది ఎంత మధురం
ఇధియేర మిధునం, ఇది ఎంత మధురం
రెండు గుండెల చప్పుడూ రంగా రాగమొక్కటె ఎప్పుడూ
పడుచు మనసున్నోడు పరుగెలెడుతున్నాడు
పడుచు మనసున్నోడు పరుగెలెడుతున్నాడు
అరవై ఏల్ల పడుచు అలిగి కూర్చున్నది
రెండు గుండెల చప్పుడూ రంగా రాగమొక్కటె ఎప్పుడూ
రెండు గుండెల చప్పుడూ రంగా రాగమొక్కటె ఎప్పుడూ
ఎవరు గెలిచారిప్పుడూ రంగా ఎవరు ఓడారిప్పుడూ
కలతలన్నీ కలిపి కలనెతలనేసి
కలతలన్నీ కలిపి కలనెతలనేసి
కన్నీల్లు ఒగ్గేసి కలిసి నవ్వేసారు