Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Entha Chithram Lyrics in Telugu – Ante Sundaraniki – Nani – అంటే సుందరానికి
Entha Chithram Lyrics in Telugu – Ante Sundaraniki – Nani
ఎంత చిత్రం
ఎన్నెసి జ్ఞాపకాలో
ఊపిరాడేదెలా
ఎంతమాత్రం
ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా
ఒళ్ళళా విరుచుకుంటూ
రోజు తెల్లవారుతోంది
ఎంచేతో
అస్సలేం జరుగుతుందో
ఎమో ఎమిటో
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంతా
పూలు చల్లే రమ్మని
ఎక్కడో చిన్ని ఆశ
కులాస ఊయలేసా
హే హే
నిన్నలో నన్ను తీశా
కొత్తగా రంగులేసా
చరణం 1
అద్ధాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనందమౌతున్నా
ఏమయిందేమైతే హలా
ఆ వెన్నెలే వెన్ను తట్టేలా
లోకానికే కాంతినిస్తున్నా..
ఇంతలో ఇన్ని వింతలా..
ఫలానా పేరు లేనిదే..
ఉల్లాసమే నా జతైనాదే..
ఈ గాలిలో జోలాలిలో
గతాల డైరీ కదులుతోంది
చరణం 2
ఇన్నాళ్లకెన్నాళ్లకో మల్లి
మరింత నాకు నేను దొరికానే
కాలమే మాయ చేసనే
కాలమే మాయ చేసనే
ఈ కొన్నాళ్ల నిన్నలోకెళ్లి
ఆనాటి నన్ను నేను కలిసానే
ఓరి మా చిన్ని నాయనే
ఊ సుఖీ సుఖాన జీవితం
ఊరంత కేరింతలాడేనే
ఈ కొంచెమే ఇంకొంచమై
ఎటెల్లి ఆగుతుందో ఏమో
ఏమని నన్నడిగా ఏమైందని
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంతా
పూలు చల్లే రమ్మని .. ..
Entha Chithram Lyrics in English – Ante Sundaraniki – Nani
Entha chitram
Ennesi gnapakaalo
Oopiraadedhelaa
Entha maatram
Oohalo leni
Utsavaalalo munigi thelaa
Ollalaa viruchukuntuu
Roju thellavaarutondi
Enchetho
Assalem jarugutundo
Emo emito
Emani nannadigaa emaindani
Aamani naa manasantha
Poolu challe rammani
Ekkado chinni aasha
Kulaasa ooyalesaa
Hey hey
Ninnalo nannu teesaa
Kottagaa rangulesaa
CHARANAM 1
addaalake kannu kuttelaa
Andala aanandamoutunna
Emayindemite halaa
Aa vennele vennu thattela
Lokanike kanthinistunna..
Inthalo inni vinthala..
Phalana peru lenide..
Ullasame naa jathainade..
ee gaalilo jolalilo
Gathaala dairy kadulutondi
CHARANAM 2
Ennallakennallako malli
Marinta naaku nenu dorikaane
Kaalame maaya chesene
Ee konnallala ninnalokelli
Aanaati nannu nenu kalisaane
Ori maa chinni nayane
Oo sukhee sukhaana jeevitham
Oorantha kerinthalaadene
Ee koncheme inkonchamai
Etelli agutundo emo.. ..
Entha Chithram Lyrics in Telugu – Ante Sundaraniki – Nani, Entha Chithram Lyrics in English
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.