Menu Close

Ennenno Janmala Bandham Serial Lyrics In Telugu – Star Maa


ఎన్నెన్నో జన్మల బంధం, నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత, నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నువు లేక జీవించలేను

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

కోటి జన్మలకైనా కోరేదొకటే
పొందే నా ప్రతిజన్మ నీతోపాటే

ఉన్నదె ఒకటే ప్రాణం
అది నీ సొంతం
కమ్మని కలల సరాగం
మన ఈ బంధం

ఓహో హో హొ
నీ చంటి పాపే… నా కంటి పాపై
ఈ గుండె కోటపైన చిందులే
వేయగా వెయ్యగా ఆ

ఎన్నెన్నో జన్మల బంధం, నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత, నాదీ నీదీ

Like and Share
+1
1
+1
5
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading