Menu Close

Enduko Emo Lyrics in Telugu – Rangam – ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే


Enduko Emo Lyrics in Telugu – Rangam – ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే

ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే… వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో… గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే… పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా… కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా… కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చెలి దూరమయ్యె వరసే… రేయి కలలుగా విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే… ఒంటరిగ నను విడిచే
ఏదో గజిబిజిగా గజిబిజిగా… కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం, ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఉదయం
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమా ప్రేమా

ముద్దులిడిన ఊపిరి సెగలు… తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే… నిన్ను విడిచి పరిగెడుతున్నా
సమీపానికొచ్చావంటే… గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా… అల్లాడి పోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే

ఏమో తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే… వెల్లివిరిసెను వయసే
ఎందుకో ఏమో… గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే… పొంగి పొరలెను ఆశే
నువ్వు నేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమా ప్రేమా

Let’s go… wow wow
నీగల్లే తెలుగమ్మాయ్ ఎందుకో ఏమో
You’re looking to fly
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే lovely… చెప్పకనే చెప్పే
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
Lady looking like a Cinderella Cinderella, Yeah
Naughty Look లిచ్చే ఈ వేళ
Lady looking like a Cinderella Cinderella, Oh
నన్ను చుట్టి ముట్టే వెన్నెల్లా… wow wow wow wow
Lady looking like a Cinderella Cindrella, Hey
Naughty Look లిచ్చే ఈ వేళ, say what
Lady looking like a Cinderella Cinderella, yeah
నన్ను చుట్టి ముట్టే వెన్నెల్లా

నిలవనీక నిను తెగ వెతికే… కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినపడుతున్నా… వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా… కన్నుల్నే పొందాను
కలే కల్లలయ్యే వేళ కన్నీరై పోతాను
నీడనే దోచే పాపే నేను

ఏమో, alright తుళ్ళి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే… వెల్లివిరిసెను వయసే
ఒహో.. ఏమో గుండె దరువులు వేసే, alright
కొంటె తలపులు తోచే, పొంగి పొరలెను ఆశే

ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం, ఏమో
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతు వెలిగే ఈ ఉదయం, ఏమో ||2||
ఏమో

Movie: Rangam (13 May 2011)
Director: Ravi K Chandran
Producers: Elred Kumar, Jayaraman‎
Singers: Aalap Raju & Prasanthini
Music: Harris Jayaraj
Lyrics: Vanamali
Star Cast: Jiiva, Karthika Nair, Pia Bajpai
Music Label: Aditya Music Telugu

Enduko Emo Lyrics in Telugu – Rangam – ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading