ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Endaro Mahanubhavulu Lyrics in Telugu – Bhale Bhale Magadivoy
ఎందరో మహాను బావులు
ఎందరో మహాను బావులు
అందరిలో తాను ఒకడు
ఎందరో మహాను బావులు
అందరిలో తాను ఒకడు
అందుకేయ్ నా ప్రేమ పాత్రుడు
స్వంతము స్వార్ధమే
స్వంతము స్వార్ధమే
స్వంతము స్వార్ధమే లేక
తన వల్ల అందరు
సుదిన్చాగాను చూచి
బ్రమానంద మా ను భావిన్చు
వాడందుకే నా ప్రేమ పాత్రుడు
స సత్సనినిస నినిసనిప ప
మాపనిసారి రిగ్గా రిరిగా రిరీగా
రిగారి రిసా గరిటీసుని
అందుకే నా ప్రేమ పాత్రుడు
ప రిమప రీమా రిమప మాప రిగారి
రి గరిస నిప నిస పనిస పమని గరిస
ప పమని మపరి రిమప సారిమపనినిపని
సనిస నిసరిరి రిగారి రిగారి రిగారా రిగారా
సనిస నిసని పనిసరి గరి నిస సని
రిపమ రిమపని సని పమా రిగా రిసాని సరిసని
అందుకేయ్ నా ప్రేమ పాత్రుడు
నా ఊహాలోని మన్మధున్దతాడు
నా హృదండమంతా గల జ్ఞాన
సుందరుడు వెన్నెలలా పసిడి జల్లువలె
తన ఎద జల్లినాయ్ వాత్సల్యము
జనించుగాడు అయ్యిది ప్రియము నాకు
భావమేమో సాటివాడు దీని నిజాం
గడుగురానుగునా భజనానంద
కీర్తనము సేయువాఁడఁడుకీ
నా ప్రేమ పాత్రుడు
వాడందుకేయ్ నా ప్రేమ పాత్రుడు
వాడందుకేయ్ నా ప్రేమ పాత్రుడు
అందుకేయ్ నా ప్రేమ పాత్రుడు