అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Emi thelisi nanu Lyrics in Telugu – Vedam
ఏమి తెలిసీ నను మోహిస్తివీ
దేహమెలాంటిదని నీ వాళ్లొచ్చిస్తివీ
అచ్చమైన తోలు తిత్తి
అందునా గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము
ఆయువైనా క్షణము మాయం
ఏ ఫలము ఉందని ఇందు చేరితివి
నిజ మర్మ మెరుగక నీలవేణి
పొందు కోరితివి
పిచ్చి ఎదవా
Emi thelisi nanu Lyrics in Telugu – Vedam
Like and Share
+1
+1
+1