ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Em Ayyindiroo Song Lyrics In Telugu – Chalo Premiddam
ఏమైందిరో ఏవైందిరో
ఏమైందిరో ఏమైందిరో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే హార్ట్ బీటులో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే పల్స్ రేటులో
ఏమైందిరో… పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో… పిచ్చి పట్టెరో
ఏమైందిరో… కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో… గమ్మత్తుగుందిరో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే హార్ట్ బీటులో
వేకెన్సీ లేదులే లేదులే హార్టులో
వేకెన్సీ లేదే పల్స్ రేటులో
ఓ, టుట్వంటీ స్పీడులోన ఆక్సిడెంట్ జరిగినట్టు
నా గుండె పేలిపోయెరా
మరొక్క సెకెనులోనే రెక్కలేవో మొలచినట్టు
మనస్సే తేలిపోయెరా
నింగిలో నీలమే… నేల వాలెనా ఇలా
గాలిలో తేమకే… రూపమొచ్చెనా ఇలా
గుండెల్లో ఇంత వింతగా… ఈనాడు లేదే
ఏమైందిరో… పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో… పిచ్చి పట్టెరో
ఏమైందిరో… కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో… గమ్మత్తుగుందిరో
నేనంటే లేనే లేను… నేను అన్న మాటలోన
ఏమంటే ఎవరు చెప్పరే
తనెక్కడంటు నేను తరచి తరచి వెతుకుతున్నా
నాలోనే చూపుతున్నరే
ఆమెలా ఎవ్వరూ మనసు కదపలేదురా
నేనిలా ఎన్నడూ నింగి తాకలేదురా
గుండెల్లో ఇంత అల్లరే నావల్ల కాదే
ఏమైందిరో… పిచ్చ పిచ్చ పిచ్చగుంది
ఏమైందిరో… య యా యి య
ఏమైందిరో… కొత్త కొత్త కొత్తగుంది
ఏమైందిరో… ఏమైందిరో ఏమైందిరో
ఏమైందిరో