Menu Close

Ela Ela Naalo Song Lyrics In Telugu – Panjaa

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా..!
ఈ మాటనీ చెప్పేదెలా..!!
నీ పరిచయంలోన పొందా… జన్మ మరలా
హువ్వే ఏఏ ఏ… హువ్వే ఏఏ ఏ హేయా
హువ్వే ఏఏ ఏ… హువ్వే ఏఏ ఏ హేయా

ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా

నిన్నలోని నిమిషమైనా… ఆ గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరానా… ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం… ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే… భాష చాల్లేదెలా… ఆ ఆ

నా భాషలోన తియ్యందనం… నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం…
నీవల్లే నీవల్లే… వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ… ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా… ఆ ఆ

ఎలా ఎలా ఎలా ఎలా… నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా… నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా..!
ఈ మాటనీ చెప్పేదెలా..!!
నీ పరిచయంలోన పొందా… జన్మ మరలా

ఐ వన హోల్డ్ యూ…
ఐ వన హోల్డ్ యూ… ఇన్ మై హార్ట్
ఐ వన హోల్డ్ యూ…
ఐ వన హోల్డ్ యూ… ఇన్ మై హార్ట్

Like and Share
+1
0
+1
4
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading