ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఎలా ఎలా ఎలా అడగనురా
భయాలనే ఎలా విడువనురా
ఎలా ఎలా ఎలా పంచనురా
దూరాలనే ఎలా తెంచనురా
జతే కలిసే అడుగులతో
తనువుపై నడిచే పెదవులతో
సిగ్గునే, హా… చంపరా
ఎలా ఎలా ఎలా అడగనురా,ఆ ఆఆ
భయాలనే ఎలా విడువనురా
ఓ చెలీ తప్పని తప్పిదిలే
జతే విడి తప్పని చెప్పకులే
తపనల తెరలు విడే వయసున సెగ రగిలే
మతే చెడి మైకం మురిసెనులే
సహనం తెంచకురా తొరబడి తమకం పెంచకురా
పొరబడి చలిలో ముంచకురా
చొరబడి పరువం దోచకురా
ఆ, సడే పెరిగే ఎద సడిలో
అలజడి ఎగసే రుధిరంలో
కౌగిలే, హా… విడువరా
ఎలా ఎలా ఎలా ఆపనురా
ప్రాయాన్నెలా ఎలా నిలుపనురా
Like and Share
+1
+1
+1