ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Ekantha Vela Lyrics in Telugu – Anveshana
ఏకాంత వేళ ఏకాంత సేవ
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
ముద్దు సాగిన ముచ్చట్లో
పొద్దు వాలదు ఇప్పట్లో
కమ్ముకున్న ఈ కౌగిట్లో
కాటుకంటే నా చెక్కిట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడు ఏ కంట్లో
నన్ను దాచుకో నా ఒంట్లో
పడకు ఎప్పుడు ఏ కంట్లో
ఆ చప్పట్లో ఈ తిప్పట్లో నా గుప్పెట్లోనే..
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ..
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
గుబులు చూపుల గుప్పిట్లో
ఎవరు చూడని చీకట్లో
చిక్కబోములే ఏ కంట్లో
ఎదలు కలుపుకో సందిట్లో
దేవుడొచ్చిన సందట్లో
ఎదురు లేదులే ఇప్పట్లో
దేవుడొచ్చిన సందట్లో
ఎదురు లేదులే ఇప్పట్లో
ఆ చీకట్లో రా కౌగిట్లో నిద్దట్లో
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
పడుచమ్మ దక్కే దుప్పట్లో
దిండల్లె ఉండు నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా
మల్లె పువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్ల
ఏకాంత వేళ కౌగిట్లో
ఏకాంత సేవ ముచ్చట్లో
ఏకాంత వేళ..